పంటలకు ఎల్‌‌నినో గండం! ఈసారి సగటు కన్నా తక్కువ వర్షాలే ..వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం

హైదరాబాద్, వెలుగు: దేశంలో వ్యవసాయ రంగంపై ఈఏడాది ‘ఎల్​నినో ఎఫెక్ట్’ తీవ్రంగా ఉండబోతోందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ సంస్థలు ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి.