పుతిన్ కీలక నిర్ణయం: రష్యాలో వాట్సప్, టెలిగ్రామ్ బ్యాన్

రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ వాట్సప్, టెలిగ్రామ్‌పై నిషేధం విధించింది. చట్టపరమైన ఉల్లంఘనల ఆరోపణలపై పాటు స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది.