పాత్రలు తోమే స్థితి నుంచి.. మంత్రి స్థాయికి చేరిన మహిళా

పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మంత్రులకు శాఖలు (Portfolios) కేటాయించారు. పలు ఇళ్లల్లో పనిచేస్తూ జీవనోపాధి సాగించి ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన కలితా మాఝీకు మంత్రి పదవి వరించింది.