'పెద్ది' వివాదంలో జాన్వీకి మద్దతుగా జగపతిబాబు.. హీరోయిన్లకు నిత్యామీనన్ క్రేజీ సలహా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజైంది. అయితే హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానం, కొన్ని కెమెరా యాంగిల్స్ తీవ్ర వివాదానికి దారితీశాయి. లేటెస్ట్ గా వివాదంపై జగపతిబాబు, నటి నిత్యామీనన్ స్పందించారు.