‘పది’లో ప్రతిభ చాటిన గురుకుల విద్యార్థులు

పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. మొత్తం 98.99 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర సగటు కంటే 4.84 శాతం అధిక ఫలితాలను నమోదు చేసి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచారు.