పదవులకు రాజీనామా చేశాకే పార్టీలు మారాలి..రాజకీయాల్లో ఉన్నవారు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి: వెంకయ్యనాయుడు

ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి మారాలనుకుంటే తమ పదవులకు రాజీనామా చేయాలని, ఇందుకోసం 10వ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సవరించాలని బీజీపీ నేత, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.