పనిచేస్తున్న సైట్ లోనే కాపర్ వైర్స్ చోరీ..నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ అరెస్ట్

పని చేస్తున్న సైట్లోనే కాపర్ చోరీ చేసి విక్రయిస్తున్న నలుగురు సెక్యూరిటీ గార్డ్స్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కూకట్పల్లి ఐడీఎల్ రోడ్డులోని మకుట తరంగ సైట్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి.