పనులను త్వరగా పూర్తి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అ న్నారు. మంగళవారం పట్టణంలోని రాంనగర్‌లో నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాల, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల నిర్మాణ పనులను పరి శీలించారు.