పైపులైన్లు సరిచేయండి.. తాగునీటిని అందించండి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కందుకూరు వాగులో మిషన్ భగీరథ పైప్ లైన్ లు దెబ్బతిని నీటి సరఫరా నిలిచిపోయిన గ్రామాలకు ప్రత్యామ్నాయంగా తాగునీరు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.