పంబాజ్ సీఎం భగవంత్ మాన్‌కు భారీ షాక్.. ‘గురు ద్రోహి’గా ప్రకటించిన అకాల్ తఖ్త్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తరుచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచారు. తాజాగా, సిక్కు భక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు రావడంతో వారి అత్యున్నత మత సంస్థ అకాల్ తఖ్త్ నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచింది. ఈ ఏడాది జనవరి 15న ఆయన హజరై తన వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మద్యం చల్లుతున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కూడా ఆయనను ప్రశ్నించారు.