పయనీర్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు
వాటాల బదలాయింపునకు సంబంధించిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (రాకియా)తో వివాదంపై పయనీర్ అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది.