‘ప్యూర్‌ ఎనర్జీ’కి అంతర్జాతీయ గుర్తింపు

ఐఐటీ హైదరాబాద్‌ నుంచి ఆవిర్భవించిన స్టార్టప్‌ సంస్థ ‘ప్యూర్‌ ఎనర్జీ’, తాను రూపొందించిన ‘ప్యూర్‌ పవర్‌’ టెక్నాలజీతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.