తెలంగాణను పదే పదే కించపరుస్తున్నారు, బీజేపీ ఆడించే తోలుబొమ్మ.. పవన్ కళ్యాణ్‍‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పదే పదే తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఏం స్క్రిప్ట్ ఇస్తే.. దాని ప్రకారం ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్.. బీజేపీ ఆడించే తోలుబొమ్మ అంటూ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు.