ప్రకాష్ రాజ్‌కు టీటీడీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్

రామలక్ష్మణులపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి.. ప్రకాష్ రాజ్ వ్యా్ఖ్యలపై మండిపడ్డారు. వారం రోజుల్లోగా ప్రకాష్ రాజ్ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. లేదంటే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు భానుప్రకాష్ రెడ్డి తరుఫున ఆయన అడ్వొకేట్ ప్రకాష్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపించారు.