పెరుగుతున్న బుకింగ్లతో నీటి సరఫరాలో ఇబ్బంది : వాటర్ బోర్డు ఎండీ అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

పెరుగుతున్న ట్యాంకర్ల బుకింగ్​తో సరఫరా కొంత ఇబ్బందిగానే ఉన్నా పెండెన్సీని (పెండింగ్​లో ఉండడం) తగ్గించేలా అధికారులు పని చేయాలని వాటర్​బోర్డ్​ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు.