పెరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనలు.. నిరుడు ఫైన్ రూ.8.92 కోట్లు.. ఈ ఏడాది రూ.18.21 కోట్లు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రోడ్డెక్కిన వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు చలానా రూపంలో భారీ మొత్తంలో ఫైన్ వేస్తున్నారు. నిరుటితో పోలిస్తే ఈ మొత్తం డబుల్ అయింది. 2024లో 3.57 లక్షల ఈ–చలానా కేసుల్లో రూ.8.92 కోట్ల ఫైన్ విధిస్తే ఈ ఏడాది 3.83 లక్షల కేసుల్లో రూ.18.21 కోట్ల జరిమానా వేశారు.