ప్రాణాలు తీసుకోవద్దు.. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తది: డిప్యూటీ సీఎం భట్టి

సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని.. సమస్య ఎంత క్లిష్టమైనదైనా సరే కూర్చుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.