ప్రతి రైతుకూ భూధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు: మంత్రి పొంగులేటి

భూభారతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమినీ సర్వే చేసి, సాగులో ఉన్న ప్రతి రైతుకు మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన భూధార్ కార్డును అందజేస్తామని ప్రకటించారు.