ప్రాథమిక విద్య బలోపేతానికి సమన్వయంతో కృషి చేయాలి

ప్రాథమిక విద్యాబోధనలో ఫౌండేషనల్‌, లిటరసీ, న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ ఎన్‌) విధానాన్ని అమలు చేయడం ద్వారా బాలబాలికల్లో అభ్యసన స్థాయిలు, ఫలితాల మెరుగుదలకు ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు సమన్వయంతో కృషిచేయాలని సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ కె.పంకజ్‌కుమార్‌ సూచించారు.