'ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రతీ మూడు నెలలకోసారి పర్యాటక ప్రాంతాలను సందర్శించాలి": బీహార్ సర్కారు ఆదేశాలు

బీహార్‌లో స్థానిక పర్యటక రంగానికి సరికొత్త ఊపునిచ్చేందుకు నితీష్ కుమార్ సర్కార్ ఒక వినూత్న వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ కుటుంబాలతో కలిసి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడాన్ని విధిగా మార్చింది. అయితే వీరు పర్యటనకు వెళ్లినప్పటి రోజులను సాధారణ సెలవుల్లా కాకుండా పని దినాలుగానే లెక్కిస్తామని కూడా సర్కారు స్పష్టం చేసింది. మరి ప్రభుత్వం ఈ ఆఫర్ ఎందుకిచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

'ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రతీ మూడు నెలలకోసారి పర్యాటక ప్రాంతాలను సందర్శించాలి