ప్రభుత్వం రద్దు చేయమంటున్న హరీశ్ రావుకు డబుల్ మెంటలా?.. మంత్రి పొంగులేటి కౌంటర్

కేటీఆర్‍ను అరెస్టు చేస్తేనే దీపావళి బాంబులు పడినట్లుకాదని మంత్రి పొంగులేటి అన్నారు. దీపావళి బాంబులు అని నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.