ప్రభాస్‌తో 'దురంధర్' డైరెక్టర్ మూవీ.. క్రేజీ కాంబో ఎప్పుడు పట్టాలెక్కనుంది?

పాన్‌ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్... ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తేనే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇప్పుడు సినీసర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్,' దురంధర్ ' ఫేమ్ ఆదిత్య ధర్.. ప్రభాస్‌తో ఒక భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారు