ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే.. టిక్కెట్ ధరలు పెంపు, రేపటి నుంచే అమల్లోకి!

సామాన్యుడి రవాణా సాధనమైన రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. డిసెంబర్ 26 నుంచి టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.ఇక్కడ ఊరట కలిగించే అంశం ఏంటంటే. 215 కిలోమీటర్ల వరకు సాధారణ తరగతి టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ఆపై ప్రయాణానికి కిలోమీటరుకు పైసా చొప్పున, నాన్-ఏసీ, ఏసీ టిక్కెట్‌లపై 2 పైసల చొప్పున అదనంగా వసూలు చేయనుంది. దీనివల్ల ఏటా రూ.600 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.