"ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్‌ కొవ్వెక్కి, బలిసి మాట్లాడుతున్నారు..పవనే ఎందుకు టార్గెట్?" : సాదినేని యామిని

ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్ మీద ఓ రేంజులో ఫైరయ్యారు బీజేపీ నేత సాదినేని యామిని శర్మ. కొవ్వెక్కి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాస్తికత్వం, హేతువాదమంటూ ఇష్టానుసారం హిందూ ధర్మం, హిందూ దేవతలను దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాస్తికత్వమంటే దేవుళ్లని తిట్టడమా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ కేవలం సనాతన ధర్మం గురించే మాట్లాడుతారని.. వేరే మతాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఆయనను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారని ప్రశ్నించారు.