పౌరసత్వాన్ని చంపే కుట్ర .. దేశ రాజకీయ పరిస్థితులు మార్చేందుకే ‘సర్’: పరకాల ప్రభాకర్

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై ‘ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)’ పేరుతో పాలకులు సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని  ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ హెచ్చరించారు.