పూరీ రథయాత్రకు.. ఎయిర్‌‌‌‌టెల్ 5జీ నెట్ వర్క్

ఒడిశా నగరం పూరీలో రథయాత్రకు వచ్చే వారికోసం ఎయిర్‌‌‌‌టెల్ తన నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను బలోపేతం చేసింది. పండుగ సమయంలో పెరిగే వాయిస్, డేటా ట్రాఫిక్‌‌‌‌ను తట్టుకోవడానికి పూరీ వైపు వెళ్లే రహదారులు, రైల్వే మార్గాల్లో 5జీ కనెక్టివిటీని పెంచింది.