Chickens dying from the heat
గతంలో ఎన్నడూలేని విధంగా ఈ వేసవిలో ఎండలు పౌలీ్ట్ర పరిశ్రమను దెబ్బ తీస్తున్నాయి. ఎండల ధాటికి వడగాలులు తోడవుతుండడంతో పౌలీ్ట్రఫారాల్లో పదుల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో నిర్వాహకులు తమకు నష్టం తప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు.