పోలుమళ్ల గ్రామంలోని స్కూల్‌‌‌‌‌‌‌‌లోకి పాములు

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమళ్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం పాములు కలకలం రేపాయి. స్కూల్​లోని క్లాస్​ రూమ్స్​లో పాములు కనిపించడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.