పిల్లలను పనిలో పెట్టుకుంటే కేసులు పెడతాం : ఎస్పీ శ్రీనివాసరావు

18 ఏండ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం ఎస్పీ ఆఫీస్​లో ఆపరేషన్ స్మైల్ కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.