పోలీసులను మభ్యపెట్టి ఖైదీ పరారు

జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న రాజశేఖర్‌ అలియాస్‌ పెద్ద అనే ఖైదీ పోలీసులను మభ్యపెట్టి రైలులో నుంచి పరారయ్యాడు. నంద్యాలలో కానిస్టేబుల్‌ సురేంద్ర హత్యకేసులో జీవితఖైదు శిక్ష పడిన రౌడీషీటర్‌ రాజశేఖర్‌ను విశాఖపట్టణం నుంచి కడపకు రైలులో తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లాలోని గూడూరులో పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.