పోలీసుల సూచనలు బేఖాతరు.. జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు

రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్‌ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆయన పోలీసుల సూచనలను బేఖాతరు చేశారంటూ ఎస్‌ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు.