పోలీస్ రిక్రూట్‍మెట్ బోర్డు ముట్టడికి యత్నం.. నిరుద్యోగ జేఏసీ నేతల అరెస్టు

డీజీపీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు రిక్రూట్ మెంట్ భర్తీలో పోస్టుల సంఖ్య 5 వేల నుంచి 20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.