పొలం గారెలు.. ఇవి తింటే బాగా బలం వస్తుంది.. అందుకే పూర్వం అలుపు..సొలుపు లేకుండా పనిచేసేవారు..!

పొలం గారెలు.. ఈ పేరు కొత్తగా ఉన్నా సరే.. మన పూర్వీకులు ఇలాంటి బలమైన ఆహారాన్ని ఎక్కువుగా తినే వారు. ఇవి క్షణాల్లో శరీరాన్ని కూల్ చేస్తాయి.. వింటర్ లో అయితే శరీరానికి కావలసిన వెచ్చదననాన్ని ఇస్తాయి. పొలం గారెలు వీటినే సొరకాయ గారెలు అని కూడా అంటారు