పెళ్లి పేరుతో 25 మంది అమ్మాయిల్ని ముంచి.. ఒక్కరి దగ్గర నుంచే రూ.82 లక్షలు, 33 తులాల బంగారంతో పరారీ

ఒంటరితనాన్ని, నిస్సహాయతను అనుకూలంగా మార్చుకుంటూ ఏకంగా 25 మందికి పైగా మహిళలను పెళ్లాడి, కోట్ల రూపాయల దగాకు పాల్పడిన తండ్రీకొడుకులు చేసిన మోసం గుట్టు రట్టయింది. బాధితుల కన్నీటి సొమ్ముతో లగ్జరీ కార్లు కొంటూ జల్సాలు చేసిన ఈ కిలాడీ పెళ్లికొడుకు ఠాణే పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇతడికి సహకరించిన ఆయన కుమారుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇతడు పట్టుబడడం వెనుక ఓ వృద్ధురాలి ఫిర్యాదు ఉండగా.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అయింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.