పీవోకేలో భారీ కాల్పులు.. 30మందికి పైగా మృతి, 200మందికి గాయాలు..?

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో(POK) అల్లర్లు చెలరేగి 30మందికి పైగా మృతిచెందగా.. సుమారు 200మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలు చేపడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సంస్థను గత వారం ప్రభుత్వం నిషేధించడంతో భారీ ఉద్రిక్తతలు చెలరేగాయి.