పవన్ కళ్యాణ్‌కు బెంగళూరు హైకోర్టులో ఊరట.. వెంటనే ఆ వీడియోలు, పోస్టులు తొలగించాలని ఆదేశాలు

Pawan Kalyan Get John Doe Relief From Bengaluru Court: బెంగళూరు కోర్టులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రిలీఫ్ దక్కింది. పవన్ కళ్యాణ్‌పై భూ ఆక్రమణ ఆరోపణల వ్యవహారంలో వీడియోలు, పోస్టులపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా గ్రూప్‌లను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అనామక అకౌంట్లపై కోర్టు జాన్ డో (John Doe) ఆర్డర్ జారీ చేసింది.