పవన్ కళ్యాణ్ ఓఎస్డీ రిటైర్మెంట్.. అయినా మరో మూడేళ్లు కొనసాగింపు.. ఎవరీ వెంకట కృష్ణ!

Pawan Kalyan Osd Venkata Krishna Retirement And Re Appointment: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ, అడిషనల్ సెక్రటరీ కె వెంకట కృష్ణకు మరోసారి అవకాశం దక్కింది. వాస్తవానికి ఆయన నేటితో పదవీ విరమణ చేయనుండగా.. ఆయన సేవల్ని మరో మూడేళ్ల వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వెంకట కృష్ణను తిరిగి అదే పదవిలో కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.