పైసలు ఇచ్చాకే.. ప్రమాణ స్వీకారం చెయ్!..

హామీ మేరకు పంచాయతీ అభివృద్ధికి రూ.50 లక్షలు ఇచ్చాకే సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయాలని, లేదంటే అడ్డుకుంటామని యాదాద్రి జిల్లా మైలారుగూడెం వార్డు సభ్యులు, గ్రామస్తులు తేల్చిచెప్పారు.