ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించకుంటే చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్

ఆహార భద్రత ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని నాగర్​కర్నూల్​ కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్​ఫుడ్​​సెంటర్లలో తనిఖీలు నిర్వహిం