ఫామ్‌హౌస్, స్కార్పియో, ఖరీదైన ఇల్లు.. మారిన అయోధ్య నిందితుడి జీవనశైలి..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా నిలిచారు.