ఫ్రెంచ్ వైన్ పై 100శాతం టారిఫ్!..మాక్రాన్ కు ట్రంప్ వార్నింగ్

అమెరికా, ఫ్రాన్స్ దేశాల మధ్య సరికొత్త ట్రేడ్ వార్ ముంచుకు రానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం అమెరికన్ టెక్ దిగ్గజాలపై విధిస్తున్న డిజిటల్ పన్నును రద్దు చేయకపోతే.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వైన్‌‌‌‌లపై 100% టారిఫ్‌‌‌‌లు విధించడం మినహా అమెరికాకు మరో మార్గం లేదని ఆయన స్