బీఆర్ఎస్ లోనే ఉన్నా.. పార్టీ మారుతలేను : మాజీ మంత్రి మల్లారెడ్డి

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. బోయిన్పల్లిలో తన దత్తపుత్రుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు.