బంగ్లాదేశ్‌లో విషాదం.. ట్రక్కు బోల్తాపడి 15 మంది మృతి

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి.