బోగస్‌ సంస్థలతో అక్రమంగా 98.47 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌

బోగస్‌ సంస్థలను సృష్టించి రూ.98.47 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)ను అక్రమంగా పొందిన ‘షా బ్యాటరీస్‌’ సంస్థ డైరెక్టర్‌ టీఏ అమిర్‌ హసన్‌ను రాష్ట్ర జీఎస్‌టీ అధికారులు అరెస్టు చేశారు.