బీజేపీ కార్పొరేటర్‌పై హత్యాయత్నం..యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. కరీంనగర్ లో జూన్ 17న ఘటన

కరీంనగర్, వెలుగు: బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్పై హత్యాయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న రాత్రి బైక్‌పై వెళ్తున్న వేణుప్రసాద్‌ను కారు ఢీకొట్టడంతో తొలుత పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు.