యూరియా యాప్‌‌కు విశేష ఆదరణ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

యూరియా బుకింగ్ యాప్ నకు రైతులను విశేష ఆదరణ లభిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. యూరియా యాప్‌‌పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యాలు ప్రచారాలు మానుకోవాలని హితవుపలికారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదని, పారదర్శకతతో కూడిన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని గురువారం ఆయ