బీజేపీ, బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు ముఖాలు : షబ్బీర్అలీ

బీజేపీ బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు ముఖాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ విమర్శించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8,12,31,34, 35, 36,37 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున షబ్బీర్అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.