బీజేపీ హయాంలో దేశంలో సుపరిపాలన.. పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం

సంగారెడ్డి, వెలుగు: దేశంలో 12 ఏళ్ల పాటు సుపరిపాలన అందించిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం సంగారెడ్డి బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.