బంజారా సంస్కృతి పరిరక్షణకు ‘ధూళి చక్రాలు’ విశిష్ట సేవలు : ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్

బంజారా సమాజ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం, సాహిత్య పరిరక్షణకు డాక్టర్ ధనుంజయ్​నాయక్​మూడ్​రచించిన ధూళి చక్రాలు, ది వీల్స్ ఆఫ్ డస్ట్, రిఫ్లెక్షన్స్ ఆఫ్ బంజారా గ్రంథాలు విశిష్ట సేవలందిస్తాయని ప్రభుత్వ విప్​జాటోత్ రామచంద్రునాయక్​అన్నారు.