బెట్టింగ్ వ్యసనం.. ఉప్పల్ లో సొంతింట్లోనే దొంగతనం..నగదు, నగలతో యువకుడు పరార్

ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన ఇంట్లోనే చోరీ చేసి, నగదు, నగలతో పారిపోయాడు. ఉప్పల్ హనుమసాయి నగర్‌కు చెందిన ఎల్. శేఖర్ కొడుకు సంతోష్ (20) ఇంటర్ పూర్తి చేసి పైచదువులపై ఇష్టం లేక మధ్యలోనే ఆపేశాడు.